శరవేగంగా జరుగుతున్న జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు

పాడేరులోని నక్కలపుట్టు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ పక్కన పాడేరు అరకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతోంది. జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ డా.వంపూరు గంగులయ్య ఆదేశాలు మేరకు వారి యొక్క జనసేన టీం దగ్గర ఉండి నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్నారు.