పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ విజయలక్ష్మి

అమలాపురం పురపాలక సంఘం పరిధిలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. 9వ వార్డు ఝాన్సీలక్ష్మి బాయ్ పాఠశాలలో జరిగిన ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి వాసు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.