నెల్లూరులో జనసేన పార్టీలో భారీ చేరికలు

నెల్లూరు రూరల్ స్థానిక వెంగళ్ రావు నగర్ 33వ డివిజన్ నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో రాజు, శంకర్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది జనసేన పార్టీలో కుటుంబ సమేతంగా చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్, గునుకుల కిషోర్, సుధీర్, ప్రశాంత్ గౌడ్, షాకీర్, బాలాజీ, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.