542 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన దాకారపు మధు
పోలవరం, కొయ్యలగూడెం, మనిషిలో ప్రతిభ పనిచేయడంతో భయటపడుతుంది పార్టీ అంటే ప్రాణంగా ఎంతో సహనంతో ఓర్పుతో అన్నిటికీ మించి అభిమానంతో వాలెంట్రీగా తన కర్తవ్యం నిర్వర్తించి పశ్చిమగోదావరి జిల్లాలో అందరికన్నా ఎక్కువగా 542 క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన జనసైనికుడు దాకారపు మధుకి, తన వెన్నెంటే ఉండి ముందుకు నడిపించిన కొయ్యలగూడెం మండల అద్యక్షులు తోట రవికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన చిర్రి బాలరాజు పోలవరం ఇంచార్జి.