శ్రీ నూకమాంబికా గుడి నిర్మాణానికి దల్లి గోవింద్ రెడ్డి విరాళం

గాజువాక నియోజకవర్గం: 64వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి మరియు జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
ఆదివారం 74వ వార్డ్ దల్లివాణిపాలెం నూకమాంబికా గుడి నిర్మాణం కొరకు 25000 రూపాయలను ఆలయ కమిటీ వారికి విరాలం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి జ్యోతి రెడ్డి, అప్పన్న రెడ్డి, అచ్చన్న రెడ్డి, చుక్క సతీష్ రెడ్డి, దల్లివాణిపాలెం గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వాళ్లు తదితరులు పాల్గొన్నారు.