దత్తిరాజేరు మండల జనసేన కార్యాచరణ సమావేశం

గజపతినగరం: మాజీ మంత్రి వర్యులు పడాల అరుణమ్మ ఆధ్వర్యంలో దత్తిరాజేరు మండలం జనసేన నాయకులతో జనసేన పార్టీని గ్రామాల్లో బలోపేతం కోసం దిశా నిర్దేశం చేయడం ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎలా తీసుకెళ్ళాలి అనే విషయం మరియు పలు సమస్యలపై మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్ జిల్లా కార్య నిర్వహన కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ గారు చీపురుపల్లి నియోజకవర్గం ఐటీ కో ఆర్డినేటర్ ఆగరు వినోద్ కుమార్ దత్తిరాజేరు మండల నాయకులు మురళి, రామకృష్ణ, ప్రవీణ్, నాగేశ్వరరావు, విజయ్ అందరూ పాలొగొన్నారు.