జనంకోసం జనసేన 276వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 276వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 1000 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 42800 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గ్రామ ప్రధాన కార్యదర్శి లంకలపల్లి శ్రీను, గ్రామ కార్యదర్శి సాంబారు వరప్రసాద్, గ్రామ కార్యదర్శి కాటంరెడ్డి సురేష్, బంగారు రామస్వామి, నార్ల దిని నారాయణ, రామకుర్తి బాలు, శివుడు అమ్మిరాజు, గొంపా సురేష్, నల్ల శివ, నురుకుర్తి లోవరాజు, గండ్రోతు నర్సయ్య, సుంకర కవల, సుంకర వీరబాబు, నారిపినీడి రాజేష్, తోలాటి సతీష్, గోపిసెట్టి వీరబాబు, కొండేపూడి వీరబాబు, ఏపూరి పోలరాజు, కంటస్పూర్తి నాని, చెనుబోయిన రాజేష్, జగ్గంపేట నుండి సూరపురెడ్డి నరేష్, జట్లా వీరభద్ర, వెంగయ్యమ్మపురం నుండి మరిశే నాగేశ్వరరావు, సగరపేట నుండి ముల్కీ శ్రీను, దనకొండ నాగార్జున, దనకొండ విశ్వతేజ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ధన్యవాదాలు తెలిపారు.