జనంకోసం జనసేన 287వ రోజు

  • జనసేన వనరక్షణలో 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 287వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 1000 మొక్కలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల ప్రసాద్, మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు(జి.వి నాయుడు), గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి మడగల సన్యాసిరావు, గ్రామ సంయుక్త కార్యదర్శి పడాల వీరబాబు, గ్రామ సంయుక్త కార్యదర్శి ద్వారపూడి శ్యామ్, గుర్రం శివరామకృష్ణ, గంట్ల అప్పలరాజు, గుర్రం వీరవిష్ణు, యలంసెట్టి శివ, బిజ్జపు సూర్యచంద్ర, పప్పల శ్రీను, సిగిరెడ్డి వీరబాబు, బొందల ఆంజనేయులు,
గొరజాని రామకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.