జనంకోసం జనసేన 326వ రోజు

  • వనరక్షణలో భాగంగా 700 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 326వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, గోకవరం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా గురువారం 700 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 83995 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల రైతు కమిటీ ఉపాధ్యక్షులు రౌతు పైడియ్య, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, గోకవరం పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, నక్క రామరాజు, గవిని దుర్గాప్రసాద్, మహిపాల పాండు, విసంశెట్టి కుమార్, రాంసెట్టి బాలమురళికృష్ణ, ఏనుగు సూర్యప్రకాష్, అమర్తి సాయికృష్ణ, రొంగల గణేష్, తోట దీపక్, సీరల అజయ్, కుక్కల రాజు, బడేటి నాగేశ్వరావు, మద్దాల రాంబాబు, కరిబండి వెంకట బాలకృష్ణ, కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, వనుం నరేష్, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, కృష్ణునిపాలెం నుండి కరిబండి సాయి, ఒడిగంటి సునీల్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.