జగ్గంపేటలో జనం కోసం జనసేన 609వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 609వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,04,510 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 610వ రోజు కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. బుధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిషే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి తోటకూర నూకరాజు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి సింగం శ్రీనివాస్, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, పవిడిశెట్టి సాయిచంద్ర, జట్ల వీరభద్ర, యర్రా సాయి, గొల్లపల్లి బన్ని, మంత్ర సన్ని, నురుకుర్తి సత్యనారాయణ, దొడ్డి ప్రసాద్, దొడ్డి సాయి, దొడ్డి వీర వెంకట రమణ, వూరి శ్రీను, దొడ్డి గణపతి, బోండా సతీష్, మర్ల మహేష్, సలాది రవి, పెట్టు మణి సాగర్, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గంటా దుర్గాప్రసాద్, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీను, ఉరమళ్ల శ్రీను, సగరపేట నుండి గండికోట బాలాజీ, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.