నగరి నియోజకవర్గంలో డిజిటల్ క్యాంపెయిన్

తడుకు మండలం, నగరి నియోజకవర్గంలో విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు శ్రీ పవన్ కళ్యాణ్ అదేశాలమేరకు 3వ రోజు జిల్లా సెక్రటరీ హేమకుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది. ఈ కార్యక్రమంలో గుణ, పురుషోత్తం, మరియు జనసైనికులు పాల్గొన్నారు.