అరకు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం గసభ పంచాయతీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సిఎం కార్యక్రమం కొన్నేడీ లక్ష్మణ్ రావు అధ్వరం లొ చేపటడం జరిగింది ఈ కార్యక్రమలొ గసభ పంచాయతీలొ నొగెలి సమీపం గల బిడ్జి పడిపోయి సుమారు 4సంవత్సరాలు ఐనది కావున 78 గ్రామాలకు వాహన పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉందని గసభ గ్రామస్థులు తెలపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ముల్లంగి శ్రీనివాస రావు, గుమ్మడి శ్రీరామ్, నియోజకవర్గ నాయకులు సంతోష్ సింగ్ డుంబ్రిగుడ మండల అధ్యక్షులు కొన్నేడీ చిన్నారావు మండల నాయకులు పవన్ కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.