డిజిటల్ క్యాంపెయిన్ లో చీపురుపల్లి జనసేన

ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి పై అధ్యక్షులు పవన్ కళ్యాణ్ #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ ను చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి అగ్రహారం, కుమారాం పాలవలస, కొత్తూరు, బైరాపురం ప్రాంతాలులో జనసైనికులు, నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, ఎచర్ల లక్ష్మీ నాయుడు, గొర్లె చిన్నంనాయుడు, యడ్ల సంతోష్, ముల్లు జగదీష్, బాలకృష్ణ, గొల్ల బాబు, జగదీష్, రామ కృష్ణ, తవీటినాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు.