శుభ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: రాజోలు గ్రామంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు ఇంట శుభ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు, రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాడి మోహన్ కుమార్, గుండు బోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణ భాస్కర్, మేడిచర్ల రాము తదితరులు.