రాజమండ్రి జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 3 రోజులనుండి జరుగుచున్న #GoodMorningCMsir డిజిటల్ క్యాంపైన్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామములో రోద్ల దుస్థితి పై నిరసన తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి జి. రాజేశ్వరి, ఎస్. ఎన్. రాజు, కె. ప్రసాద్, జి. సాయిరాం, జి. తేజ పాల్గొన్నారు.