క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

హిందూపురం, గోళ్ళాపురం గ్రామం నందు శుక్రవారం 70 జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి భాస్కర్ నవీన్ వై బాబు, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ ఉపయోగాలను ప్రజలకు వివరించడం జరిగింది.