భీమడోలులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు గ్రామం క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ జిల్లా కమిటీ మరియు జనసైనికులు వీర మహిళలు చేతులమీదుగా జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ మరియు క్రియాశీలక వాలంటీర్లకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.