బొబ్బిలిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

బొబ్బిలి నియోజకవర్గం 31 వ వార్డు తారకరామా కాలనీలో జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ గిరడా అప్పలస్వామి మరియు బొబ్బిలి నాయకులు సంచాన గంగాధర్ బూడి రాజా చేతులు మీదుగా జనసేన క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.