పాండ్ర్రపాడు గ్రామంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉండలని శ్రీకారం చుట్టిన కార్యక్రమమే క్రియాశీలక సభ్యత్వం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద సమయంలో భీమా లభించే విధంగా రూపొందించబడింది. దీనికి సంబందించి క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కాకుమాను మండలం, పాండ్ర్రపాడు గ్రామంలో జనసేన నాగరాజు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమమం ఇంటింటికి వెళ్లి ఇవ్వటం జరిగింది. సహకరించిన గ్రామస్తులకు జనసేన పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు.