పోలవరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్‌ల పంపిణీ కార్యక్రమం

పోలవరం: పవన్‌కళ్యాణ్‌గారి ఆదేశాలమేరకు రెండవరోజు పోలవరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్‌ల పంపిణీ కార్యక్రమం ఉదయం టి నర్సాపురం మండలంలో.. సాయంత్రం బుట్టాయిగుడెం మండలాలలో ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు చేతులమీదుగా మండల అద్యక్షులు ముఖ్యనేతల, క్రియాశీలక సభ్యుల సమక్షంలో ఆయా మండల కేంద్రాలలో జరిగింది.