పిఠాపురంలో రెండవరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం శనివారం పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు టౌన్ లో వీరభద్ర ఫంక్షన్ హాలులో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో గొల్లప్రోలు టౌన్ మండలానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి వారికీ సభ్యత్వం కార్డులు, కిట్లను అందించిన జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 10,11,12, తారీకున క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి గొల్లప్రోలు టౌన్ మండలంలో సుమారుగా (1150 ) సభ్యత్వాలు17 మంది వాల్ఎంట్రీలు చేయడం జరిగింది వీరందరికీ పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రమును పార్టీ జెండాను పంపించడం జరిగింది. ఇవి అన్నీ కూడా వారికి అందజేసి చిరు సత్కారం చేయడం జరిగింది అలాగే ప్రతి కార్యకర్తని కుటుంబ సభ్యులుగా భావించి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న జనసేన అధ్యక్షులుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులు పార్టీకి బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించిన తమ్మయ్య నాయుడు మండల ప్రెసిడెంట్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో… జనసేన పార్టీ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు జనసేన గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, జనసేన పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు వేణు నారాయణరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, కీర్తి చంటి, గున్నాబత్తుల రాంబాబు, వినుకొండ అమ్మాజీ, సిద్ధ బుజ్జి, రామిశెట్టి బాబురావు, రెడ్డెమ్మ వీరాస్వామి, దమ్ము చిన్న, పెద్దింటి శివ, పెనుగొండ సోమేశ్వర రావు, వెన్న సత్యనారాయణ, దాసం కొండబాబు, అడబాల వీర్రాజు,దొడ్డిపట్ల గణేష్, మొగలి శ్రీను, గోపు సురేష్, గొల్లపల్లి గంగ, వెలుగు లక్ష్మణరావు, తాతవంతి చక్కరరావు, మణికంఠ, అర్జున్, పెనుగొండ వెంకటేశ్వరరావు వినుకొండ శిరీష, శేఖ సురేష్, లీగల్ ఎడ్యుకేట్ గణేష్, యండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, గొల్లప్రోలు టౌన్ మండల నాయకులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.