గడప గడపకు క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

ఎచ్చర్ల నియోజకవర్గం: లావేరు మండలం, బొంతు పేట గ్రామపంచాయతీలో గడపగడపకు క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎచ్చెర్ల జనసేన నాయకులు అర్జున భూపతి, కరిమిజ్జి మల్లేశ్వరరావు, దాసరి బలరాం, దన్నాన రవీంద్ర, బొంతు విజయ్ కృష్ణ, బొంతు రామకృష్ణ, మంత్రి అజయ్, గడి శివ, ఇజ్జాడ సాయికిరణ్, తెలుగుదేశం నాయకులు బొంతు వెంకటరమణమూర్తి, కెల్లా రమణ, అడపా ఎల్లం నాయుడు, ఇజ్జాడ రామారావు, తదితర నాయకులు పాల్గొన్నారు.