పలాస జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, పలాస టౌన్, రూరల్ జనసేన ఆధ్వర్యంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కాశీబుగ్గ మేధా స్కూల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను ప్రధానం చేయడం జరిగింది.