హైస్కూల్ విద్యార్ధులకు సైకిళ్ళు పంపిణీ

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో హైస్కూలులో మధ్యాహ్నం భోజనాన్ని జనసేన ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము గ్రామ సర్పంచ్ నాగేశ్వరావు నాలుగవ వార్డ్ మెంబర్ మరియు స్కూల్ చైర్మన్ నాగరాజు మరియు స్కూల్ సిబ్బంది పరిశీలించడం జరిగింది. అనంతరం హైస్కూల్ చదువుతున్న దూర ప్రాంతం నుంచి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు దాతల సహకారంతో ఎనిమిది సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం జనసేన పార్టీ ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము పాల్గొన్నారు.