ఎల్.కోటలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ, పులిహోర పంపిణీ

ఎల్.కోట, జనసేన ఆద్వర్యంలో ఎల్.కోట లో నూకాలమ్మ గుడివద్ద మజ్జిగ, పులిహోర, వాటర్ ప్యాకెట్స్ ఉగాది రోజున పంపిణీ చేయడం జరిగింది. ఎల్.కోట జనసైనికులు పిరొజ్ అప్పలరాజు, రాజు, సారది, ఈశ్వరరవు ఏర్పతు చేసిన ఈ కర్యక్రమానికి జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నయుడు, వి.సత్తిబాబు ప్రారంభించారు.