రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ

ఏలూరు, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, ఏలూరు నియోజకవర్గంలోని 7 వ డివిజన్ తూర్పు వీధి సెంటర్లో జిల్లా లీగల్ సెల్ నిమ్మల జ్యోతి మరియు తూర్పు వీధి జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.