జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద గురువారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎండ తీవ్రతతో రోడ్డున పోయే బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన సురేంద్ర ఏజెన్సీ వారికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.