బొంతుపేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని లావేరు మండలం, బొంతుపేటలో.. జనసేన క్రియాశీల సభ్యలకు జనసేన క్రియాశీలక కిట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల టీం దన్నాన చిరంజీవి, బొంతు విజయ కృష్ణ, రామకృష్ణ, రామారావు సువ్వాడ, రాము మరియు క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు.