కుయ్యేరు జనసేన గ్రామకమిటి నియామకం

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న కలసి కాజులూరు మండలం కుయ్యేరు గ్రామ కమిటీని నిర్ణయించడం జరిగింది.