నిడదవోలులో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో డ్వాక్రా భవనంలో మండలంలోని సభ్యత్వం చేసిన సభ్యలకు సర్టిఫికేట్ మరియు పార్టీ జెండా శాలువాలతో సన్మానించడమైనది మరియు వివిధ గ్రామాలజనసైనికులు ఐడి కార్డులు పవన్ కళ్యాణ్ మనోగతం బుక్ కిట్టులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు జిల్లా కార్యవర్గం తుల చినబాబు, కాకర్ల నాని, సదా వెంకట్, జనసేన సర్పంచ్ నార్ని రామకృష్ణ, దోడ్డ పండు, జి కొండలరావు, జె వినయ్ మరియు వివిధ గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.