మార్కాపురం జిల్లా చేయాలని నిరసన తెలియజేసిన జనసేన

మార్కాపురం టౌన్ స్ధానిక గడియార స్థంభం వద్ద జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్, మార్కాపురం జిల్లా సాధన సమితి ఆదేశాల ప్రకారం మార్కాపురం జిల్లా చేయాలని ప్లకార్డ్స్ పట్టుకొని నినాదం తెలియజేసిన జనసేనపార్టీ. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, వీరిశెట్టి శ్రీనివాసులు, సుఖీభవ సభ్యుడు చెన్నకేశవులు, ఉస్తెల వెంకటేశ్వర్లు, పేయింట్ వర్కర్స్ మరియు భవన నిర్మాణ కార్మికులు.