గార్లపాడు గ్రామంలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

గార్లపాడు గ్రామంలో జనసేన విద్యార్థి విభాగ నాయకులు గంధం ఆనంద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనకల్ జనసేన పార్టీ నాయకులు షేక్ జానీ పాషా, బహుజన సాధికారత సమితి అధ్యక్షుడు గంధం పుల్లయ్య, కనకపూడి కోటి, తదితరులు పాల్గొన్నారు.