జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

కోనసీమ జిల్లా మండల కేంద్రం అల్లవరంలో కంకిపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన 113 క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కంకిపాటి సుబ్బారావు, మోకా బాలయోగి, అల్లవరం ఉప సర్పంచ్ కంకిపాటి వీరబాబు, చిట్నీడి శ్రీను, మొయిల సోమరాజు, బండిగుప్తపు పాండు, కామిశెట్టి వెంకటరత్నం, బండిగుప్తపు చిట్టి వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.