పుంగనూరులో ఘనంగా సభ్యత్వ కిట్ల పంపిణీ

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ అధ్వర్యంలో ఘనంగా జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్ల నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, సల్ల గవాస్కర్ మరియు స్థానిక నాయకులు విరూపాక్ష, నరేశ్ రాయల్, భూషణ్ రాయల్, హారి నాయక్, చంద్ర, సుబ్బు, నందు మరియు జనసైనికులు పాల్గొన్నారు.