అనంత సాగరంలో క్రియా శీలక కార్యకర్తలకి సభ్యత్వ కిట్ల పంపిణీ

అనంత సాగరం: ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్, రవి ఉదయగిరి సమక్షంలో శనివారం అనంత సాగరం మండల క్రియాశీలక కార్యకర్తల కి సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వేణు గుడిపాటి, ఉపాధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్, పార్టీ నాయకులు జయ ప్రసాద్ ముదిరాజ్, నరసింహ పెనుమది, శివ కుమార్ తోట, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.