హర్ ఘర్ తిరంగా.. మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో జాతీయ జండాల పంపిణీ

గజపతినగరం నియోజవర్గం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా దేశ ప్రజలకు 75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మన దేశ ప్రధాని మంత్రివర్యులు నరేంద్ర మోడీ పిలుపు మేరకు.. భారతమాత ముద్దుబిడ్డలారా మీ ఇంటిపై మన జాతీయ జెండాను ఎగరవేసి మీలో దేశభక్తిని చాటి చెప్పండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో హర్ ఘర్ తిరంగా మహోత్సవంలో భాగంగా ఈ నెల 13 14 15 తేదీల్లో.. మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గజపతినగరం నియోజకవర్గం పరిధిలో మాత్రమే జెండాలు ఉచితంగా ఇవ్వబడును.