అగ్నిప్రమాద బాధితులకు రగ్గుల పంపిణీ

శృంగవరపు కోట, లక్కవరపుకోట మండలం, రేగ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి కొన్ని పాకలు కాలిపోవడం జరిగింది. అగ్నిప్రమాద బాధితులకు జనసేన నాయకులు రెహమాన్ ఆధ్వర్యంలో రగ్గులు పంచడం జరిగింది.