రాకుర్తి విష్ణు కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎంఆర్ శేఖర్

అమలాపురం నియోజకవర్గం: ఏ.వేమవరం గ్రామంలో ఇటీవలే మరణించిన రాకుర్తి విష్ణు చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డిఎంఆర్ శేఖర్, పార్టి నాయకులు, కంచిపల్లి అబ్బులు, నల్లా శ్రీధర్, యాళ్ళ నాగ సతీష్, లింగోలు పండు, గోకరకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.