పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేత

తూర్పుగోదావరి, అమలాపురం, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ ద్వారా వారం వారం కార్యక్రమంలో భాగంగా రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేసారు. బూలా వారి హరిజన పేటలో దళిత సోదరి గొల్లకోటి సత్యవతి శ్రీనిధి హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కుటుంబానికి, సోదరుడు గుబ్బల చందర్రావు కిమ్స్ హాస్పిటల్ లో కాళ్ళకు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కుటుంబానికి ఒక బియ్యం బస్తా, కిరాణా సరుకులు ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరావు, ఆయన సతీమణి చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ ధన సహాయంతో అందజేయడం జరిగింది.