ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు

గుంటూరు, ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ భావజాలం తెలియచేయాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకుల సహకారంతో ఆదివారం గుంటూరు ఫాతిమా నగర్లో కొన్ని కుటుంబాలని కలసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి వారుమరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియా క్రియాశీల కార్యకర్తలు దలవై రాము, రాయి నరేశ్ సి హెచ్ సాంబశివరావు, ఎండి రఫీ, మంత్రి లోకేష్, కాలంగి రాకేష్, బోల్ల పవన్, మారసు నానీ, ప్రేమ్ చంద్, దినేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.