ముత్యాలమ్మ, గంగానమ్మ సంబరములో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

  • శ్రీ ముత్యాలమ్మ గంగానమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: 1వ డివిజన్ బావిశెట్టి వారి పేటలో చెరువు గట్టు పక్కన “శ్రీ ముత్యాలమ్మ గంగానమ్మ అమ్మవార్ల సంబర మహోత్సవమునకు గంగానమ్మ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • శ్రీ కనకదర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: దసరా శరన్నవరాత్రి మహోత్సవముల సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని పాలగుడెంలో ఉన్న శ్రీ కనకదర్గమ్మ అమ్మవారిని కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

  • శ్రీ గంగానమ్మ దర్శించుకున్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: 6వ డివిజన్ జగ్గయ్యపేటలో జరుగుచున్న శ్రీ గంగానమ్మ వారి సంబర మహోత్సవమునకు కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.