జనసేన ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఓటు నమోదు కార్యక్రమం

గాజువాక: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పీఏసీ మెంబెర్ & గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు సూచనల మేరకు 68 వార్డ్ అధ్యక్షురాలు మాక షాలిని ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ఓటు నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 68 వార్డ్ ఇంచార్జ్ మాక షాలిని మరియు కె అరుణ, జి చిన్నా, పి అశోక్, ఎం నాగరాజు, ఎం సంతోష్ కుమార్, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.