రాజోలులో ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

  • సఖినేటిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి మూడు తూముల వద్ద రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్వర్యంలో మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు సర్పంచ్ లు ఎంపీటీసీ లు క్రియాశీలక సభ్యులు జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

  • మలికిపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం భూపతి వారి పేట వద్ద రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్ అధ్యక్షతన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు ఎంపీపీ, సర్పంచ్ లు ఎంపీటీసీలు క్రియాశీలక సభ్యులు జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

  • లక్కవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్వర్యంలో ఎమ్మార్పిఎస్ జనసేన నాయకులు శెట్టెం శ్రీనివాస్ అధ్యక్షతన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, స్థాయి నాయకులు ఎంపీపీ, సర్పంచ్ లు ఎంపీటీసీ లు క్రియాశీలక సభ్యులు జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.