అల్లం కిషోర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్నం నందు జనసైనికుడు యంగ్ అండ్ డైనమిక్ జనసేన కార్యకర్త మరియు డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ఎంతో ఆప్తులు అల్లం కిషోర్ పుట్టినరోజు వేడుకల్లో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ గోపి కృష్ణ, పల్నాటి మధుబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.