గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: వినాయక చవితి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ సొంత స్వగ్రామమైన కందరాడ గ్రామంలో కృష్ణుడి గుడి సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి మంచి వినాయకుని పూజా కార్యక్రమంలో భాగంగా కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు పూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం రాజీవ్ కాలనీ నందు ఏర్పాటు చేసినటువంటి వినాయకుని పూజా కార్యక్రమంలో భాగంగా కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పాలుపంచుకున్నారు. అదేవిదంగా కందరాడ వాటర్ ట్యాంక్ సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి వినాయకుని పూజ కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి ఎస్సీ కాలనీలో అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి వినాయకుని పూజ కార్యక్రమలలో పాలుపంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాత కందరాడ యూత్, వాటర్ ట్యాంక్ యూత్, రాజీవ్ కాలనీ యూత్, మరియు ఎస్సీ కాలనీ యూత్ వారు పాలు పంచుకోవడం జరిగింది.