చెల్లుబోయిన వెంకటేశ్వరరావుకు మనొధైర్యాన్నిచ్చిన డాక్టర్ రాపాక రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, చింతలమోరి గ్రామంలో గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లుబోయిన వెంకటేశ్వరరావుని కలిసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు. వారి కుటుంబ సభ్యులను కలసి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలు అడిగి తెసులుసుకుని, వారి హాస్పిటల్ (విజయ హాస్పిటల్స్ మల్కిపురం) నందు మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని డాక్టర్ రమేష్ బాబు తెలియచేసారు.