“ఫోటోఫిన ఎక్స్పో”లో ముఖ్య అతిథిగా డా.సందీప్ పంచకర్ల

విశాఖ జిల్లా, మంగళవారం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న “ఫోటోఫిన ఎక్స్పో”లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్పోను సందర్శించిన జనసేన పార్టీ భీమిలి నియొజకవర్గ ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల. ఈ సందర్భంగ డా.సందీప్ పంచకర్ల మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫోటోగ్రాఫర్స్ శ్రమకు తగ్గ గుర్తింపు మరియు గౌరవం లభించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలపడం జరిగింది.