ఉలిశెట్టి నందిబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం వెల్దుర్తి గ్రామం నందు చిరునవ్వుల పలకరింపుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన ఉలిశెట్టి నందిబాబు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా కర్రీ హరిబాబు, చింతల దుర్గ, పళ్ళ సందీప్, సిద్ధ బుజ్జి, కోట వీరబాబు, పులి వెంకటరమణ, గుడాల విష్ణు తదితరులు పాల్గొన్నారు.