ముమ్మిడి వెంకట రమణ కుటుంబాన్ని పరామర్శించిన డా. పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఎస్ ఈ జెడ్ నందు ముమ్మిడి వెంకట రమణ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడి గంగ తైల చిన్న, ముమ్మిడి చినకాపు, తైల బాబులు, మురాలశెట్టి కన్నయ్య, బండి వీరబాబు, నల్లా శ్రీనివాస్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.