అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లవపాలెంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ స్టేట్ సెక్రెటరీ పొన్నాల ప్రభ, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, స్థానిక సర్పంచ్ ఒడుగు శ్రీను, దుర్గాప్రసాద్, మణికంఠ, స్వామి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.